ఆస్తమా ప్రాణాలు తోడేస్తుందా.. అయితే ఇవి తినండి..

ఆస్తమా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా.. అన్నంతగా ఇబ్బంది పెడుతోంది. 

Naresh Kumar | Updated : May 29 2023, 10:47 PM
Share this Video

ఆస్తమా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా.. అన్నంతగా ఇబ్బంది పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 34 కోట్ల మందికి ఆస్తమా ఉంది. ఇంకా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటికి చేపలు మంచి రెమెడీ అంటున్నారు పరిశోధకులు. 

Related Video