షాకింగ్. వారికి డేటింగ్ అంటే సరదా..
ఇప్పుడు యూత్ బాగా పాలో అవుతున్న యాప్స్ లో డేటింగ్ యాప్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి.
ఇప్పుడు యూత్ బాగా పాలో అవుతున్న యాప్స్ లో డేటింగ్ యాప్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. ఇండియాలో ఈ యాప్స్ వాడుతున్న వారిమీద ‘వూస్’ అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.