నోటి దుర్వాసనను తొలగించడానికి అద్భుత చిట్కాలు
నోటి నుంచి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలున్నాయి.
నోటి నుంచి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలున్నాయి. శరీరానికి సరిపడా నీరు లేకపోవడం డీహైడ్రేషన్, ఎక్కువ సేపు మాట్లాడకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.