Asianet News TeluguAsianet News Telugu

జుట్టు పెరగడంలేదా..? పొడవాటి జుట్టుకు చక్కని చిట్కాలు

జుట్టు సంరక్షణలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. 

First Published Jun 12, 2023, 4:41 PM IST | Last Updated Jun 12, 2023, 4:41 PM IST

జుట్టు సంరక్షణలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. చుండ్రు కూడా వస్తుంది. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ జుట్టు బలంగా, పొడుగ్గా పెరుగుతుంది.