Asianet News TeluguAsianet News Telugu

అధిక బరువుతో బాధపడకండి...డిన్నర్ ఇలా చేస్తే ఈజీ గా ఫ్యాట్ తగ్గించుకోవచ్చు...

బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

First Published Jan 29, 2023, 7:17 PM IST | Last Updated Jan 29, 2023, 7:17 PM IST

 బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఆ బరువు తగ్గే క్రమంలో.. చాలా మంది ముందుగా చేసే పని డిన్నర్ మానేయడం. రాత్రి డిన్నర్ మానేస్తే.. బరువు తగ్గుతాం అని అనుకుంటారు. రాత్రిపూట ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పడుకుంటూ ఉంటారు. అయితే.. ఆ పొరపాటు అస్సలు చేయకూడదు. కావాలంటే.. పడుకోవడానికి కొన్ని గంటల ముందుగా ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇవి కాకుండా..  డిన్నర్ లో ఈ రూల్స్ మార్చుకుంటే.. సులభంగా  బరువు తగ్గొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం..