Asianet News TeluguAsianet News Telugu

క్యారట్ హల్వా ఇలా సింపుల్ గా చేసి చూడండి..టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు ఇక...

హల్వా లలో క్యారెట్ హల్వా  అంటే అందరు  ఇష్టం గా తింటారు. 

హల్వా లలో క్యారెట్ హల్వా  అంటే అందరు  ఇష్టం గా తింటారు. హల్వా లలో క్యారెట్ హల్వా  అంటే అందరు  ఇష్టం గా తింటారు . చిక్కటి పాలు, మీగడ వేసి చేస్తే హల్వా రుచి చాలా బాగుంటుంది . క్యారెట్ హల్వాకు కావలసిన పదార్దాలు , తయారీ విధానం ఈ వీడియోలో చుడండి.