ఉల్లిపాయలు తింటే గ్యాస్ సమస్యలు వస్తాయా..?

కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవే అయినా.. వాటిని తింటే గ్యాస్ట్రిక్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

First Published May 8, 2023, 3:49 PM IST | Last Updated May 8, 2023, 3:49 PM IST

కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవే అయినా.. వాటిని తింటే గ్యాస్ట్రిక్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.