Asianet News TeluguAsianet News Telugu

ఉదయాన్నే పళ్ళు తోముకుండా నీరు తాగే అలవాటుందా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

మన శరీరం 70 నుంచి 75 శాతం నీటిని కలిగి ఉంటుంది. 

First Published May 14, 2022, 11:00 AM IST | Last Updated May 14, 2022, 11:00 AM IST

మన శరీరం 70 నుంచి 75 శాతం నీటిని కలిగి ఉంటుంది. మన శరీరంలో ఉండే నీటి పరిమాణమే మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయితే కొంతమంది ఉదయం లేవగానే పళ్లు తోముకోకుండా నీళ్లు తాగేస్తుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?