అసలే ఎండలు మండుతున్నాయి...వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?

ఎండలు మండిపోతున్నాయి. 

Share this Video

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బయటకు వెళ్లలేని విధంగా ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండల వల్ల వడదెబ్బతో పాటుగా ఇతర వేడి సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video