Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ సర్వే : రోజూ మద్యం తాగితే ఎక్కువ కాలం బతుకుతారట..

మందుబాబులకో గుడ్ న్యూస్. 

మందుబాబులకో గుడ్ న్యూస్. మందు తాగితే ఎక్కువ కాలం బతుకుతారట. ఇది ఓ సర్వేలో తేలింది. అవునండీ నిజ్జంగా నిజం.. మనలో ప్రతీ ఒక్కరికీ ఎక్కువ కాలం బతకాలని కోరిక ఉంటుంది. ఆరోగ్యంగా బతకాలనీ కోరుకుంటారు. అయితే మన ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల వీటిల్లో అనుకున్నది సాధించవచ్చని చెబుతున్నాయి పరిశోధనలు. అంతేకాదు రోజుకో కప్పెడు కాఫీ, ఓ పెగ్గెడు మద్యం తీసుకుంటే మీ కోరిక నెరవేరుతుంది అని కూడా చెబుతున్నాయి ఈ పరిశోధనలు.