telangana bandh video : బస్సు ముందు బైఠాయించిన మహిళా కండక్టర్ అరెస్ట్

పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికులు ధర్మా చేస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మంథని బస్టాండ్ నుండి భూపాలపల్లికి బయలుదేరింది. దీంతో కార్మికులందరూ ఒక్కసారిగా బస్సు వద్దకు పరుగెత్తి బస్సు ముందు బైఠాయించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆర్టీసీ కార్మికులను, మహిళా కండక్టర్లను ఈడ్చుకుంటూ బలవంతంగా పోలీసు వాహనాలలో ఎక్కించడంతో ఒక మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి.

Share this Video

Related Video