Asianet News TeluguAsianet News Telugu

గాంధీజీ గ్రామస్వరాజ్యం కల సాకారం దిశగా పనిచేస్తున్నాం (వీడియో)

గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లోని కిసాన్ నగర్  గాంధీ విగ్రహానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం గాంధీ బాటలో నడుస్తుందని, గ్రామస్వరాజ్యం అనే గాంధీమాటల స్ఫూర్తితో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.

Video Top Stories