)
అన్నీ చెప్పేయమంటారా: మీడియాకు రేష్మి క్వొశ్చన్ (వీడియో)
జబర్దస్త్ యాంకర్ రష్మీ కరీంనగర్ లో హల్ చల్ చేసింది. నగరంలోని శివ థియేటర్ గ్రీన్ ట్రెండ్స్ స్టైల్ సెలూన్ ప్రారంభించడానికి వచ్చిన రేష్మీ గౌతమ్ ఉదయాన్నే తనను తాను అద్దంలో చూసుకుని ఇన్ స్పైర్ అవుతానని అంది.స్క్రీన్ మీద సన్నగా కనిపించడం కంటే ఆరోగ్యంగా కనిపించడమే ముఖ్యమని తెలిపింది.

Read More