Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గ్రూప్ 1 చరిత్ర - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి క్లాస్ -2

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..?

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండవ క్లాసులో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలుగు భాష తెలంగాణలోనే పుట్టిందనడానికి ఆధారాలు, శాతవాహనుల తరువాత తెలంగాణను పాలించిన రాజ్యాలు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు సహా చిన్న రాజ్యాల గురించి ఇందులో వివరించారు.