Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గ్రూప్ 1 చరిత్ర - డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి క్లాస్ -6

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..?

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసఫ్ జాహీల పాలన మొదలైనప్పుడు ఆంగ్లేయుల పరిస్థితి ఎలా ఉండేది తరువాతి కాలం లో ఆంగ్లేయుల ఆధిపత్యం అసఫ్ జాహీలపై ఎలా పెరిగింది అనే విషయం గురించి అలాగే 1800  సంవత్సరం నుండి 1948  వరకు హైదరాబాద్ రాజ్యం లో జరిగిన అనేక పరిణామాల గురించి విపులీకరించారు...

Video Top Stories