తెలంగాణ గ్రూప్ 1 చరిత్ర - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి క్లాస్ -4...సమ్మక్క సారక్కలకి చారిత్రక ఆధారాలు లేవు!

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? 

First Published Jul 24, 2022, 10:00 AM IST | Last Updated Jul 24, 2022, 10:00 AM IST

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియో లో కాకతీయలు పాలన విధానం, ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణ, వీరికి వ్యతిరేకం గా ప్రోలయ్య నాయకుడి తిరుగుబాటు, ముసునూరి నాయకులు ఎవరు అలాగే తెలంగాణ చరిత్రలో మరొక స్వర్ణ యుగమైన పద్మనాయకుల కాలం గురించి ఢిల్లీ సుల్తానుల మత అసహనం గురించి వాటివల్ల జరిగిన తిరుగుబాట్లు ఆ తర్వాత పాలించి కుతుబ్ షాహీల గురించి వివరించారు...

Video Top Stories