Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ : ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న చైనీస్ వైరస్...

చైనాలో కరోనా వైరస్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే దీనివల్ల 25మంది చనిపోగా 800మందికి ఈ వైరస్ సోకింది.
 

చైనాలో కరోనా వైరస్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే దీనివల్ల 25మంది చనిపోగా 800మందికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అయితే దీన్ని ఆందోళన చెందాల్సిన  అంతర్జాతీయ అంటువ్యాధిగా ప్రకటించకపోవడంతో ఈ విపత్కర పరిస్థితి చోటు చేసుకుంది.