Asianet News TeluguAsianet News Telugu

ఈ నది గురించి తెలిస్తే షాక్ అవుతారు..!!

నదినీళ్లు ఏ రంగులో ఉంటాయి. 


నదినీళ్లు ఏ రంగులో ఉంటాయి. తెల్లగా లేదా గోధుమవర్ణంలో ఇంకా పాడైతే మురికిగా ఉంటాయి. కానీ ఎన్నో వందలమంది మర్డర్ జరిగినట్టుగా ఎర్రటి రంగులో పారే నదిని ఎప్పుడైనా చూశారా.. అది కూడా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే నీరు రాత్రికి రాత్రి ఇలా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇది చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనివెనుక అసలు కారణమేంటని దానిపై అనేక ఊహాగానాలూ వెల్లువెత్తుతున్నాయి.

Video Top Stories