Asianet News TeluguAsianet News Telugu

కెనడా తీవ్రవాదాన్ని మరింత దూకుడుగా ఎదుర్కోవాలి : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత,మొహమ్మద్ ఎల్‌ బర్దాయి

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఈజిప్ట్ మాజీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఎల్‌ బర్దాయి ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. 

First Published Sep 28, 2023, 5:38 PM IST | Last Updated Sep 28, 2023, 5:38 PM IST

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఈజిప్ట్ మాజీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఎల్‌ బర్దాయి ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. భారత్-కెనడా అసమ్మతిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అన్నారు. కెనడా తీవ్రవాదాన్ని మరింత దూకుడుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కష్టపడి పని చేసే, మేధావులైన భారతీయులు కనిపిస్తారని చెప్పారు.