మురికి దేశం అంటూ.. ఇండియాపై నోరు పారేసుకున్న ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి నోరు పారేసుకున్నాడు. 

Share this Video

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి నోరు పారేసుకున్నాడు. భారత్, చైనా, రష్యా మురికి దేశాలని అభివర్ణించాడు అంతేకాదు భారత్ లో గాలి కూడా మురికిగా ఉంటుందని కామెంట్ చేశాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గురువాం డెమొక్రాటిక ప్రత్యర్థి జో బిడెన్, డోనాల్డ్ ట్రంప్ ల మధ్య ఆఖరి అధ్యక్ష చర్చ జరిగింది. 

Related Video