శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం అందజేసిన మంత్రి తలసాని సతీమణి
మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి ప్రతి సంవత్సరం తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ.
మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి ప్రతి సంవత్సరం తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ.సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఆలయం బయట పండితులకు అందజేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ.