విష్ణు ప్రియా ఎలిమినేటెడ్.. కారణాలు ఇవే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ స్టేజ్ కు చేరింది. హౌస్ లో ఫైనల్ కప్ కోసం పోటీ పడబోతున్న టాప్-5 ఎవరో తేలిపోయింది. డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. శనివారం రోహిణి, ఆదివారం ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ పోటీలో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్ టాప్- 5గా నిలిచారు.