ఆస్టియోపొరోసిస్ అంటే ఏమిటి..? నివారణ, చికిత్స

వయసు పైబడ్డ వారిలో వెన్నుపూస మెత్తబడిపోయి కొద్దిపాటి బరువులెత్తినా వెన్నుపూస విరిగిపోతుంది. 

First Published Dec 18, 2021, 2:24 PM IST | Last Updated Dec 18, 2021, 2:24 PM IST

వయసు పైబడ్డ వారిలో వెన్నుపూస మెత్తబడిపోయి కొద్దిపాటి బరువులెత్తినా వెన్నుపూస విరిగిపోతుంది. ఇలా వెన్నుపూస విరిగిపోవడానికి కారణాలు, ఈ ఆస్టియోపొరోసిస్ ని ఎలా గుర్తించాలి, దాని నివారణ చికిత్సను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ BVS రాజు ఏషియానెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం వివరించారు.