Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాంతక డెంగ్యూ ఫీవర్ వచ్చిందా...ఈ టిప్స్ ఫాలో అయితే త్వరగా రికవర్ కావొచ్చు...

డెంగ్యూ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. 

డెంగ్యూ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ వల్ల జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. దీనికి చికిత్స చేయకపోతే ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు దారితీయడమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. 

Video Top Stories