గుండెపోటు వచ్చిన వారికి తొలి 5 నిముషాలు కీలకం, ప్రాణాలు కాపాడటం పై డైరెక్టర్ రాజమౌళి అవగాహన

హఠాత్తుగా గుండెపోటు తో మనుషులు మరణించడం మనం చూస్తూనే ఉంటాము. 

First Published Feb 21, 2022, 5:39 PM IST | Last Updated Feb 21, 2022, 5:39 PM IST

హఠాత్తుగా గుండెపోటు తో మనుషులు మరణించడం మనం చూస్తూనే ఉంటాము. ఈరోజు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఇలానే గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మనిషి గుండెపోటుకి గురైనప్పుడు తొలి 5 నిముషాలు కీలకం. ఆ సమయంలో ఎలా మనిషిని బ్రతికించుకోవచ్చు అనే విషయాన్నీ మనకోసం వివరించారు ప్రముఖ కార్డిఓలోజిస్ట్ ముఖర్జీ, డైరెక్టర్ రాజమౌళి..!