Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వాక్సిన్లలో ఎన్ని రకాలు, ఎన్ని రోజులు పనిచేస్తాయి..?

కరోనా వైరస్ వాక్సిన్లలో ఇప్పుడు మనకు కొవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. 

కరోనా వైరస్ వాక్సిన్లలో ఇప్పుడు మనకు కొవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా భవిష్యత్తులో మనకు అందుబాటులోకి రానున్న మరిన్ని వాక్సిన్ల గురించి డాక్టర్ వాసా దుర్గాసునీల్ వివరిస్తారు.