సెర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏమిటి..? సెర్వైకల్ డిస్కెక్టమీ ఎప్పుడు చేయాల్సి వస్తుంది..?
మెడ దగ్గర నొప్పులు రావడం, చేతుల్లోకి కూడా తిమ్మిర్లు వస్తూ చేతుల్లో, కాళ్లల్లో బలం తగ్గినట్టు అనిపించడం అనేది సాధారణంగా మనకు కనబడే సమస్య.
మెడ దగ్గర నొప్పులు రావడం, చేతుల్లోకి కూడా తిమ్మిర్లు వస్తూ చేతుల్లో, కాళ్లల్లో బలం తగ్గినట్టు అనిపించడం అనేది సాధారణంగా మనకు కనబడే సమస్య. దీనికి మందుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ ఈ సెర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ సమస్య మందులతో తగ్గకపోతే అప్పుడు సెర్వైకల్ డిస్కెక్టమీ చికిత్స చేయవలిసి ఉంటుంది. దీని గురించి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ BSV రాజు ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా వివరించారు.