Asianet News TeluguAsianet News Telugu

శ్వాస తీసుకోలేకపోతున్నారా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే...

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి

First Published Jun 12, 2023, 3:21 PM IST | Last Updated Jun 12, 2023, 3:21 PM IST

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. శ్వాస సమస్యలకు కారణాలెన్నో ఉన్నాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.