Asianet News TeluguAsianet News Telugu

గోంగూర పచ్చడి ఇలా చేస్తే వదిలిపెట్టారు

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి తింటే ఆ రుచే వేరు . 

First Published Apr 27, 2023, 6:43 PM IST | Last Updated Apr 27, 2023, 6:43 PM IST

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి తింటే ఆ రుచే వేరు . ఆ గోంగూర పచ్చడి చేసే విధానంలో కూడా రుచి ఉంటుంది . ఈ వీడియోలో చూపిన విధంగా  గోంగూర పచ్చడి చేసుకొని తింటే మల్లి మళ్ళీ చేసుకొని తినాలని పిస్తుంది .