మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాల సింపుల్ గా చేసుకుందాం
హైదరాబాద్ రెస్టారంట్ లలోని బిర్యానీ అంటే అందరు చాల ఇష్టపడతారు .
హైదరాబాద్ రెస్టారంట్ లలోని బిర్యానీ అంటే అందరు చాల ఇష్టపడతారు . అదే రుచితో ఇంట్లోనే మనం మటన్ డమ్ బిర్యానీ చేసుకుందాం . దానికి ఏమి పదార్దాలు కావాలి ఎలాతయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి.