పచ్చి రొయ్యల కూర ఇలా ఈజీ గా చేసుకోండి
పచ్చి రొయ్యల కర్రీ అంటే చాల పెద్ద ప్రాసెస్ అనుకుంటారు .
పచ్చి రొయ్యల కర్రీ అంటే చాల పెద్ద ప్రాసెస్ అనుకుంటారు . కానీ చాల రుచిగా ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా అనేది ఈ వీడియో చుస్తే అర్ధం అవుతుంది . ఈ పచ్చి రొయ్యల కూర అన్నం లోగాని , చపాతీ తో కానీ తినవచ్చు .