మినప వడలు ఇలా సింపుల్ గా ఇంట్లో చేసుకోండి
మినప వడలు ఇంట్లోనే చాల ఈజీ గా చేసుకోవచ్చు . గుండు మినపప్పు తీసుకోని నానబెట్టి ఈ వీడియోలో చూపిన విధముగా కావలసిన పదార్ధాలు కలుపుకొని చేసుకుంటే చాల బాగా వస్తాయి . కొబ్బరి లేదా పల్లి చట్నీ తో తింటే చాల రుచిగా ఉంటాయి.
మినప వడలు ఇంట్లోనే చాల ఈజీ గా చేసుకోవచ్చు . గుండు మినపప్పు తీసుకోని నానబెట్టి ఈ వీడియోలో చూపిన విధముగా కావలసిన పదార్ధాలు కలుపుకొని చేసుకుంటే చాల బాగా వస్తాయి . కొబ్బరి లేదా పల్లి చట్నీ తో తింటే చాల రుచిగా ఉంటాయి .