వేడి వేడిగా పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది
పెసర పప్పు , మిరియాలు , అల్లం తో చేసిన పొంగల్ వేడి వేడిగా తింటే అదిరిపోతుంది.
పెసర పప్పు , మిరియాలు , అల్లం తో చేసిన పొంగల్ వేడి వేడిగా తింటే అదిరిపోతుంది. దీనిని మనం కుక్కర్ లో కావలసిన దానికంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవడం వలన పెసర పప్పు , బియ్యం మెత్తగా ఉడికి మంచి రుచిని ఇస్తుంది .