బిస్కెట్ లడ్డు తయారీ విధానం

బిస్కెట్ మాములుగా కాకుండా లడ్డూ చేసుకొని తింటే చాల బాగుంటుంది . 

First Published Mar 10, 2022, 10:23 AM IST | Last Updated Mar 10, 2022, 10:23 AM IST

బిస్కెట్ మాములుగా కాకుండా లడ్డూ చేసుకొని తింటే చాల బాగుంటుంది . దీనిలో బిస్కెట్ తో పటు కోకో పొడి , కండెన్స్డ్ మిల్క్ కూడా  యాడ్ చేయడంవలన రుచి చాల బాగుంటుంది . దీనిని ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి .