Asianet News TeluguAsianet News Telugu

పాస్తా తో వెరైటీగా కుర్ కురే తయారీ విధానం

పాస్తాతో  రెగ్యులర్ గ సాసులతో కాకుండా ఇలా కుర్ కురే చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది . 

First Published Jun 4, 2021, 1:55 PM IST | Last Updated Jun 4, 2021, 1:55 PM IST

పాస్తాతో  రెగ్యులర్ గ సాసులతో కాకుండా ఇలా కుర్ కురే చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది . ఒకసారి తింటే మల్లి మల్లి తినాలనిపిస్తుంది . ఈ రెసిపికి కావలసిన పదార్దాలు ,తయారీ విధానం ఈ వీడియోలో చూడడండి .