కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం రెసిపీ
పచ్చి కొబ్బరిని మనం చాల రకాల వంటకాలలో ఉపయోగిస్తాము .
పచ్చి కొబ్బరిని మనం చాల రకాల వంటకాలలో ఉపయోగిస్తాము . అదే పచ్చి కొబ్బరి పాలతో అన్న చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది . కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం .