చికెన్ వేపుడు (ఫ్రై) ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది


చికెన్ వేపుడు రుచిగా రావాలి  అంటే దానికి చేసే మసాలా ముఖ్యమైనది . 
 

First Published Dec 29, 2020, 5:49 PM IST | Last Updated Dec 29, 2020, 5:58 PM IST

చికెన్ వేపుడు రుచిగా రావాలి  అంటే దానికి చేసే మసాలా ముఖ్యమైనది . 
వీడియోలో చూపిన విధంగా మసాలా చేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది . రెగ్యులర్ గా కాకుండా ఇలా అప్పుడు అప్పుడు చేసుకుంటే బాగుంటుంది .