క్యారెట్ హల్వా ఈవిధముగా చేస్తే చాలారుచిగా ఉంటుంది
హల్వా లలో క్యారెట్ హల్వా అంటే అందరు ఇష్టం గా తింటారు .
హల్వా లలో క్యారెట్ హల్వా అంటే అందరు ఇష్టం గా తింటారు. హల్వా లలో క్యారెట్ హల్వా అంటే అందరు ఇష్టం గా తింటారు . చిక్కటి పాలు, మీగడ వేసి చేస్తే హల్వా రుచి చాలా బాగుంటుంది . క్యారెట్ హల్వాకు కావలసిన పదార్దాలు , తయారీ విధానం ఈ వీడియోలో చుడండి.