Asianet News TeluguAsianet News Telugu

ఫుల్ ఫిష్ ఫ్రై స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్

మనం ఫిష్ ఫ్రై తినాలనిపిస్తే అదికూడా ఫుల్ ఫిష్ అయితే ఇక్కడ రుచి చూడాల్సిందే.

మనం ఫిష్ ఫ్రై తినాలనిపిస్తే అదికూడా ఫుల్ ఫిష్ అయితే ఇక్కడ రుచి చూడాల్సిందే . మనం చూసే ఈ ఫుడ్ సెంటర్ లో ఫిష్ తో పాటు చికెన్ వింగ్స్, చికెన్ స్టిక్స్ , చికెన్ ఫ్రై కూడా ఉంటుంది . నాన్ వెజ్ ఇష్టపడేవారికి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు .