ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..

ప్రోటీన్ ఫుడ్.. ఈ కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. 

First Published Aug 29, 2020, 4:08 PM IST | Last Updated Aug 29, 2020, 4:08 PM IST

ప్రోటీన్ ఫుడ్.. ఈ కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ప్రోటీన్ అంటూ చికెన్, గుడ్లు విపరీతంగా లాగించేస్తున్నారు. మరోవైపు ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకుంటే మంచిది అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. అసలు ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుంది? ఎక్కువ తీసుకుంటే లాభమా? నష్టమా? చూద్దాం..