Asianet News TeluguAsianet News Telugu

‘పాగల్’ విశ్వక్సేన్...కరోనాఎఫెక్ట్ లోనే షూటింగ్ ప్రారంభం...

యంగ్ హీరో విశ్వక్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న సినిమా‘పాగ‌ల్’.

యంగ్ హీరో విశ్వక్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న సినిమా‘పాగ‌ల్’.న‌రేష్ కుప్పిలి ద‌ర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. విశ్వక్‌సేన్‌పై చిత్రీక‌రించిన 
ముహూర్తపు స‌న్నివేశానికి హీరో రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టారు.