Amitabh Bachchan : బిగ్ బీ అమితాబ్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు తీసుకున్న తరువాత బిగ్ బీ అమితాబ్ మాట్లాడుతూ....ఈ పురస్కారం ప్రకటించినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన వచ్చింది.
రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు తీసుకున్న తరువాత బిగ్ బీ అమితాబ్ మాట్లాడుతూ....ఈ పురస్కారం ప్రకటించినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన వచ్చింది. మీరు ఇప్పటికి చాలా చేశారు. ఇక చాలు ఇంట్లో విశ్రాంతి తీసుకోండని సంకేతం ఇచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇంకా నేను పూర్తి చేయాల్సినవి బాకీ ఉన్నాయి...అంటూ సరదాగా చెప్పారు.