తండేల్ సినిమాలో ఇద్దరు హీరోలు: Allu Aravind at Thandel SuccessMeet | NagaChaitanya | Asianet Telugu
హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ తండేల్. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల అయింది. లవ్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది.. హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తండేల్ మూవీ టీం సెలబ్రేషన్స్ చేసుకున్నారు.