Asianet News TeluguAsianet News Telugu

భాగీ 3 : ఫ్లెక్సీ పోస్టర్ విడుదల చేసిన టైగర్ ష్రాప్

Mar 5, 2020, 4:49 PM IST

అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాప్, రితేష్ దేశ్ముఖ్, శ్రద్ధాకపూర్ లు నటించిన సినిమా భాగీ 3. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫ్లెక్సీ పోస్టర్ ను హీరో టైగర్ ష్రాఫ్ విడుదల చేశాడు. 

Video Top Stories