Asianet News TeluguAsianet News Telugu

ఆ సీన్ లో తన యాక్టింగ్ చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి: ఎన్టీఆర్ (వీడియో)

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ కు నందమూరి బాలక్రిష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఎన్టీఆర్  మాట్లాడుతూ... ఈ సినిమా కోసం అన్నయ్య చాలా కష్టపడ్డాడు. నేను ఈ సినిమా చూశాను. కళ్యాణ్ అన్న కెరీర్ లో దిబెస్ట్ సినిమా ఇదే అవుతుంది. అంత గొప్పగా నటించాడు. రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం... అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. 