Asianet News TeluguAsianet News Telugu

కేరళకూ అల్లు అర్జున్ విరాళం... ఏఏ రాష్ట్రాలకు ఎంతెంత అంటే...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాసహాయనిధికోసం ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాసహాయనిధికోసం ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. కరోనా నుండి తప్పించుకోవడానికి సెల్ష్ ఐసోలేషన్ లో ఉండడం, పదే పదే చేతులు కడుక్కోవడం తప్ప వేరే గత్యంతరం లేదంటూ చెప్పుకొచ్చాడు.