video news : మూడునెల్లో FDC ఛైర్మన్ చేస్తా అన్నారు...కానీ...
సీనియర్ నటుడు విజయ్ చందర్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ నటుడు విజయ్ చందర్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా విజయ్ చందర్‌ను ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా విజయ్ చందర్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.