Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి తరువాత సునీత ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు

స్టార్ సింగర్ సునీత రెండో వివాహం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. 

స్టార్ సింగర్ సునీత రెండో వివాహం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు 42ఏళ్ల వయసులో... పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా రెండో పెళ్లి ఏమిటని విమర్శించారు. మరికొందరు తోడు కోరుకోవడంలో తప్పేముందని సమర్ధించారు. మెజారిటీ వర్గం సునీతకు మద్దతుగా నిలిచారు. 
 

Video Top Stories