Asianet News TeluguAsianet News Telugu

యువ జంటలు కూడా కుల్లుకునేలా మాల్దీవ్స్ లో సింగర్ సునీత - రామ్ జంట వాలెంటైన్స్ డే వేడుకలు

పెళ్లితో సింగర్ సునీత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. 

Feb 15, 2021, 12:20 PM IST

పెళ్లితో సింగర్ సునీత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఆమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.