డ్యాన్స్ క్లాస్ బైట ఐశ్వర్యారాయ్, శిల్పాశెట్టి ఎదురుచూపులు...: ముంబై
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్ర, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు ముంబైలోని ఓ డ్యాన్స్ స్కూలు బయట కనిపించారు.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్ర, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు ముంబైలోని ఓ డ్యాన్స్ స్కూలు బయట కనిపించారు. విషయం ఏంటంటే శిల్పాశెట్టి కుమారుడు వియాన్ కుంద్రా, ఐశ్వర్య కూతురు ఆరాధ్య బచ్చన్ లో ఓ డ్యాన్స్ స్కూల్ లో డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. వీరిని పికప్ చేసుకోవడానికి వచ్చిన శిల్పాశెట్టి, ఐశ్వర్యరాయ్ లను కెమెరాలు వెంటాడాయి.